AICWC | ఏఐసీడబ్ల్యూసీ సంయుక్త కార్యదర్శిగా పెందోట అనిల్‌
AICWC | ఏఐసీడబ్ల్యూసీ సంయుక్త కార్యదర్శిగా పెందోట అనిల్‌

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఏఐసీడబ్ల్యూసీ(All India Consumer Welfare Council) దక్షిణాది రాష్ట్రాల సంయుక్త కార్యదర్శిగా నిజామాబాద్‌కు చెందిన పెందోట అనిల్‌(Pendota Anil) నియమితులయ్యారు. ఈ మేరకు కౌన్సిల్‌ ఛైర్మన్‌ విఖ్యత్‌ షేనాయ్, ప్రిన్సిపాల్‌ జనరల్‌ సెక్రెటరీ దేవేంద్ర తివారి ప్రకటించినట్లు అనిల్‌ పేర్కొన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించడంపై వారికి కృతజ్ఞతలు తెలిపారు.