అక్షరటుడే, ఇందూరు : Nizamabad | జిల్లా కోర్టు ఆవరణలో గురువారం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి భరత లక్ష్మి హాజరయ్యారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయి రెడ్డి, సెక్రెటరీ మాణిక్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.