అక్షరటుడే, బాన్సువాడ:MLA Pocharam | కల్యాణ లక్ష్మి(Kalyana Lakshmi), షాదీ ముబారక్(Shaadi Mubarak) చెక్కులను వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారులకు శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో 122 మంది లబ్ధిదారులకు రూ. 1.22 కోట్ల చెక్కులు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీర్కూర్ ఏఎంసీ ఛైర్మన్ శ్యామల, మాజీ ఛైర్మన్ గంగాధర్, ఎజాజ్, శ్రీనివాస్ రెడ్డి, నర్సింలు, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
MLA Pocharam | కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం

Latest articles
బిజినెస్
Aditya Infotech | అదరగొట్టిన ‘ఆదిత్య’.. ఇన్వెస్టర్లను ముంచేసిన కాయ్‌టెక్స్
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Aditya Infotech | దేశీయ స్టాక్ మార్కెట్‌లో మంగళవారం మూడు కంపెనీలు లిస్టయ్యాయి. ఇందులో...
బిజినెస్
Register Post | పోస్టల్ శాఖ సంచలన నిర్ణయం.. నిలిచిపోనున్న రిజిస్టర్ పోస్ట్ సేవలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Register Post | పోస్టల్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. రిజిస్టర్ పోస్ట్ సేవలను నిలిపి...
సినిమా
Deepika Padukone | రికార్డులకెక్కిన దీపికా పదుకొనే.. ప్రపంచంలోనే అత్యధిక వ్యూస్ దాటిన ఆమె రీల్
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Deepika Padukone | బాలీవుడ్ నటి దీపికా పదుకొనే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు....
తెలంగాణ
Harish Rao | బీఆర్ఎస్పై ఆ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయి.. హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao | కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్పై కుట్ర చేస్తున్నాయని మాజీ మంత్రి...
More like this