Bodhan | అందని వైద్యం.. గాలిలో కలిసిన ప్రాణం..
Bodhan | అందని వైద్యం.. గాలిలో కలిసిన ప్రాణం..

అక్షరటుడే, బిచ్కుంద:Bichkunda | మండలంలోని కందర్​పల్లి(Kandarpalli) గ్రామానికి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ జగడం నరేశ్​(CI Jagadam Naresh) తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన రేణుకకు 2016లో నామవర్ లాలుతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు జన్మించగా ఇద్దరు చనిపోయారు. ప్రస్తుతం శ్రావణికి నాలుగేళ్ల పాప ఉంది. కాగా.. పిల్లల విషయంలో భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున రేణుక ఇంట్లో ఊరి వేసుకుని మృతి చెందింది. మృతురాలి తల్లి రాజాభాయి ఫిర్యాదు మేరకు బిచ్కుంద పోలీసులు(Bichkunda Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.