ePaper
More
    HomeజాతీయంData Theft | డేటా చోరీ కేసులో మహిళకు ఏడాది జైలు శిక్ష

    Data Theft | డేటా చోరీ కేసులో మహిళకు ఏడాది జైలు శిక్ష

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Data Theft | కంపెనీకి సంబంధించిన డేటా చోరీ చేసిందని యాజమాన్యం పెట్టిన కేసులో ఓ మహిళకు 16 ఏళ్ల తర్వాత శిక్ష పడింది. అనసూయ వేమూరి Anasuya Vemuri అనే మహిళ ఎస్​ఐఎస్​(SIS) ఇన్ఫో టెక్‌ కంపెనీలో Info Tech Company మేనేజర్‌గా పనిచేసేది. ఆమె 2005లో కంపెనీ నుంచి బయటకు వచ్చింది. అయితే కంపెనీకి సంబంధించిన డేటాను company data ఆమె దొంగిలించినట్లు కంపెనీ ఆరోపించింది. కంపెనీని విడిచిపెట్టినప్పటికీ, ఆమె కంపెనీ డేటాను company data అనధికారికంగా యాక్సెస్ acces చేస్తూ వ్యక్తిగత లాభం కోసం ఉపయోగించుకుందని ఆరోపించింది. ఈ మేరకు అనసూయపై కంపెనీ 2009లో కోర్టులో court పిటిషన్​ వేశారు. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. అనసూయ కంపెనీని మోసం చేయడంతో పాటు ఆ డేటాతో కొత్త సంస్థను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఆమెను దోషిగా తేలుస్తూ ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా వేసింది.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...