local body elections | స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు హైకోర్టు తీర్పు
local body elections | స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు హైకోర్టు తీర్పు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | తెలంగాణ హైకోర్టు High Court కు మే 5 నుంచి జూన్​ 6 వరకు వేసవి సెలవులు summer holidays ప్రకటిస్తూ రిజిస్ట్రార్​ జనరల్​ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సెలవుల్లో ప్రత్యేక బెంచ్​లు special benches అత్యవసర కేసులను విచారిస్తాయి. May 7, 14, 21, 28, జూన్​ 4న ప్రత్యేక బెంచ్​ల్లో విచారణ జరుగుతుంది. అయితే పిటిషనర్లు రెండు రోజుల ముందే పిటిషన్ దాఖలు petition file చేయాల్సి ఉంటుంది. హెబియస్​ కార్పస్, ముందస్తు బెయిల్​, కూల్చివేతలకు సంబంధించిన అత్యవసర పిటిషన్లను మాత్రమే కోర్టు స్వీకరించనుంది. ఆయా తేదీల్లో సింగిల్​ బెంచ్​, డివిజన్​ బెంచ్​ ధర్మాసనాలు పనిచేయనున్నట్లు హైకోర్టు తెలిపింది.