- Advertisement -spot_img
Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | పేద కుటుంబాలకు అండగా నిలుస్తోన్న సీఎంఆర్​ఎఫ్

Kamareddy | పేద కుటుంబాలకు అండగా నిలుస్తోన్న సీఎంఆర్​ఎఫ్

- Advertisement -spot_img

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | జిల్లాలో పేదల కుటుంబాలకు సీఎంఆర్​ఎఫ్​ అండగా నిలుస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ (Government Advisor Shabbir Ali) పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణంలోని (Kamareddy town) కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో.. పలువురు బాధితులకు రూ. 54 లక్షల విలువ చేసే సీఎంఆర్​ఎఫ్​ చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. అనారోగ్యంతో అప్పులపాలైన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు (CMRF cheques) ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తాయన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందిన అనంతరం ఒరిజినల్​ బిల్స్​ తీసుకుని తన కార్యాలయంలో సంప్రదిస్తే ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందేలా చూస్తానని షబ్బీర్​అలీ పేర్కొన్నారు. తానెప్పుడూ పేదలకు సహాయంగా, అండగా ఉంటానన్నారు. ప్రజల క్షేమం కోరుకుంటానన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img