Pure Gold Price | కొనుగోలుదారుల‌కి గుడ్ న్యూస్.. పసిడి, వెండి ధరల్లో భారీ తగ్గుదల
Pure Gold Price | కొనుగోలుదారుల‌కి గుడ్ న్యూస్.. పసిడి, వెండి ధరల్లో భారీ తగ్గుదల

అక్షరటుడే, హైదరాబాద్: Pure Gold Price | బంగారం, వెండి Silver కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. సెప్టెంబర్ 19, 2025న 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.1,11,160 కి చేరింది.

నిన్నటి కంటే దాదాపు రూ.540 తగ్గ‌డంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.1,01,890గా ట్రేడ్ అయింది.

మరోవైపు, వెండి ధరల్లో గణనీయమైన మార్పు చోటుచేసుకుంది. హైదరాబాద్, కేరళ Kerala లో కేజీ వెండి రూ.4,000 తగ్గి రూ.1,40,900 కి చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లో డాలరు బలహీనత, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటు నిర్ణయాలు, గ్లోబల్ డిమాండ్‌లో మార్పులు పసిడి–వెండి ధరల తగ్గుదలకు ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు.

Pure Gold Price | కాస్త ఉప‌శ‌మ‌నం..

ఢిల్లీలో Delhi 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,310 గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,02,040గా న‌మోదైంది.

ఇక ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,160 గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,01,890 గా న‌మోదైంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,160 గా న‌మోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,01,890 గా ట్రేడ్ అయింది.

ఇక విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,160 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,01,890 గా ట్రేడ్ అవుతోంది.

ఇక బెంగళూరు Bangalore లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,160 గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,01,890 గా న‌మోదైంది.

ఇక చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,480 గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,02,190గా న‌మోదైంది.

ఇక వెండి కూడా కిలోపై స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. కేవలం 100 రూపాయలు మాత్రమే తగ్గి ప్రస్తుతం కిలోకు రూ.1,30,900గా ట్రేడ్ అవుతోంది. అదే హైదరాబాద్‌, కేరళ, చెన్నై రాష్ట్రాల్లో మాత్రం భారీ ధరలు ఉన్నాయి. కేజీ ధర రూ.1,40,900గా న‌మోదైంది.