More
    Homeజిల్లాలునిజామాబాద్​Bodhan Sub-Collector | ఓటర్​ డాటా మ్యాపింగ్​పై శిక్షణ ఇవ్వాలి

    Bodhan Sub-Collector | ఓటర్​ డాటా మ్యాపింగ్​పై శిక్షణ ఇవ్వాలి

    Published on

    అక్షరటుడే, బోధన్​: Bodhan Sub-Collector | బీఎల్​వోలకు (BLO) ఓటర్ల డాటా మ్యాపింగ్​పై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో (Sub-Collector Vikas Mahato) పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం నియోజకవర్గంలోని తహశీల్దార్లతో తన కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.

    ఈ సందర్భంగా సబ్​ కలెక్టర్​ మాట్లాడుతూ.. నియంత్రణ పట్టిక, ఓటర్ల డేటా మ్యాపింగ్​ (SIR) అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన తహశీల్దార్లకు పలు సూచనలు చేశారు. వారి సంబంధిత మండలాల్లోని బీఎల్​వోలకు శిక్షణ కార్యక్రమాలు (BLO training programs) ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే బీఎల్​వోలకు ఓటర్ల డేటా మ్యాపింగ్‌కు సంబంధించిన విధానాలపై మార్గదర్శకత్వం ఇవ్వాలని సూచించారు. అదనంగా ఆయన పోలింగ్​ స్టేషన్ల వారీగా 2002 ఓటర్ల స్థిర నివేదికలను కూడా సమీక్షించి చర్చించారు. కార్యక్రమంలో బోధన్ నియోజకవర్గ తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Congress Party | కాంగ్రెస్​ నుంచి సౌదాగర్ అరవింద్​​ సస్పెన్షన్​

    అక్షరటుడే, డోంగ్లి: Congress Party | కాంగ్రెస్ నుంచి సౌదాగర్​ అరవింద్​​ను (Saudagar Arvind) సస్పెండ్​ చేస్తూ పార్టీ...

    EVM | ఈవీఎంలపై ఈసీ కీలక నిర్ణయం.. గుర్తులు మరింత సులువుగా కనిపించేలా ఏర్పాట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : EVM | బీహార్ ఎన్నికల ముందర కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది....

    TGS RTC | నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. టీజీఎస్‌ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : TGS RTC | తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (టీజీఎస్‌ ఆర్టీసీ)లో ఉద్యోగాల...