More
    Homeజిల్లాలునిజామాబాద్​Aloor Mandal | అంతర్ పాఠశాల క్రీడోత్సవాలు ప్రారంభం

    Aloor Mandal | అంతర్ పాఠశాల క్రీడోత్సవాలు ప్రారంభం

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Aloor Mandal | ఆలూర్​ మండల కేంద్రంలో ఎస్‌జీఎఫ్‌ అంతర్ పాఠశాల క్రీడోత్సవాలు (SGF Inter-school Sports Festival) మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. టోర్నీలో భాగంగా నిర్వహించిన విద్యార్థుల కవితలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

    ఈ సందర్భంగా మండల విద్యాధికారి నరేందర్ (Education Officer Narender) మాట్లాడుతూ.. విద్యార్థులంతా క్రీడాస్ఫూర్తితో మూడు రోజుల పాటు జరిగే ఈ క్రీడోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమానికి మండల తహశీల్దార్ రమేశ్​, ఎంపీడీవో గంగాధర్, ఎస్సై అప్పారావు, పీఆర్​టీయూ నాయకులు, వీడీసీ నాయకులు హాజరయ్యారు. మార్చ్‌ఫాస్ట్​లో ప్రతిభ చూపి ఆలూర్ ప్రభుత్వ పాఠశాల మొదటి బహుమతి, కల్లెడి పాఠశాల ద్వితీయ బహుమతి, మిర్దాపల్లి పాఠశాల తృతీయ బహుమతిని సాధించాయి.

    More like this

    Temporary transfers allowed | జీఓ 317, జీఓ 46పై అభ్యంతరాలకు పరిష్కారం.. తాత్కాలిక బదిలీలకు అనుమతి!

    అక్షరటుడే, హైదరాబాద్: Temporary transfers allowed | తెలంగాణ Telangana ప్రభుత్వ ఉద్యోగుల government employees కు సంబంధించి...

    APPSC : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పోస్టులు ఏవంటే..

    అక్షరటుడే, అమరావతి: APPSC : ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh లో నిరుద్యోగులకు APPSC శుభవార్త తెలిపింది. 21 ఉద్యోగాలకు...

    Nizamabad | భారీగా అల్ప్రాజోలం పట్టివేత

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | నిజామాబాద్ నగర శివారులో నార్కోటిక్ బృందం అధికారులు మంగళవారం దాడులు...