More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad Collector | సాలూర తహశీల్దార్​ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్​

    Nizamabad Collector | సాలూర తహశీల్దార్​ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్​

    Published on

    అక్షరటుడే, బోధన్: Nizamabad Collector | సాలూరు మండల తహశీల్దార్​ కార్యాలయాన్ని కలెక్టర్ వినయ్​ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో రెవెన్యూ రికార్డులను పరిశీలించారు.

    తహశీల్దార్​ కార్యాలయ (Tahsildar office) పరిధిలో జరుగుతున్న రెవెన్యూ పనులు.. వాటికి సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. భూభారతి దరఖాస్తుల (land registration applications) పరిష్కార సరళిని ఆయన పరిశీలించారు.

    భూభారతి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి క్లియర్​ చేయాలని పెండింగ్​లో పెట్టవద్దని ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ రికార్డులను సక్రమంగా భద్రపర్చుకోవాలని సూచించారు. ఆయన వెంట బోధన్​ సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో (Sub-Collector Vikas Mahato), తహశీల్దార్​ శశిభూషణ్​ తదితరులున్నారు.

    More like this

    Kamareddy SP | డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పలువురికి జరిమానా: ఎస్పీ రాజేష్ చంద్ర

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | జిల్లాలో మద్యం సేవించి వాహనం నడిపిన 21 మందికి జరిమానా విధిస్తూ...

    Bheemgal | మద్యం బాటిల్‌లో చెత్త..?

    అక్షరటుడే, భీమ్‌గల్‌: Bheemgal | మద్యం బాటిల్‌లో చెత్తచెదారం వచ్చిన ఘటన భీమ్‌గల్‌ పట్టణంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.....

    Inspire Award Nominations | ఇన్​స్పైర్​ అవార్డు నామినేషన్ల గడువు పొడిగింపు

    అక్షరటుడే, ఇందూరు: Inspire Award Nominations | ఇన్​స్పైర్​ అవార్డులకు ( Inspire Awards) సంబంధించి నామినేషన్ల గడువును...