అక్షరటుడే, హైదరాబాద్: Telangana Public Governance Day | తెలంగాణ విమోచన దినోత్సవంగా ఓ పార్టీ.. తెలంగాణ విలీన దినోత్సవంగా పేర్కొంటూ.. మరో పార్టీ గత పదేళ్లుగా ఇదే తంతు కొనసాగింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక.. సర్కారు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 17వ తేదీని “తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం”గా నిర్వహించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Telangana Public Governance Day : హైదరాబాద్లో సీఎం..
రాష్ట్ర రాజధానిలో, తెలంగాణ Telangana ముఖ్యమంత్రి జాతీయ జెండాను ఎగురవేసి, గౌరవ వందనం స్వీకరిస్తారు. ఇక జిల్లాల వారీగా జరిగే వేడుకల్లో మంత్రులు / ప్రముఖులు పాల్గొంటారు.
సెప్టెంబరు 17, 2025న “తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం” సందర్భంగా ఉదయం 10.00 గంటలకు జిల్లా ప్రధాన కార్యాలయంలో గార్డ్ ఆఫ్ గౌరవ వందనం స్వీకరిస్తారు.
దీంతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ panchayats ల వద్ద జాతీయ జెండా national flag ఎగురవేస్తారు.Nomination of Dignitaries-1