More
    Homeజిల్లాలునిజామాబాద్​Engineers' Day | లయన్స్​ క్లబ్​ ఆఫ్​ ఇందూర్​ ఆధ్వర్యంలో ఇంజినీర్లకు సన్మానం

    Engineers’ Day | లయన్స్​ క్లబ్​ ఆఫ్​ ఇందూర్​ ఆధ్వర్యంలో ఇంజినీర్లకు సన్మానం

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Engineers’ Day | నగరంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ (Lions Club of Indur) ఆధ్వర్యంలో ఇంజినీర్స్​డేను నిర్వహించారు. లయన్స్​ కార్యాలయంలో సోమవారం కార్యక్రమాన్ని నిర్వహించారు.

    ఈ సందర్భంగా పలువురు ఇంజినీర్లను సన్మానించారు. ప్రముఖ ఆర్కిటెక్ట్ వెంకటేష్, బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో (Bodhan Government Junior College) ఒకేషనల్‌ లెక్చరర్​గా పనిచేస్తున్న ఇంజినీర్ కైరంకొండ ప్రకాష్​లను సన్మానించారు.

    ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ అధ్యక్ష కార్యదర్శులు అబ్బాయి లింబాద్రి, పి.రాఘవేందర్ మాట్లాడుతూ.. భారతదేశం గర్వించదగ్గ గొప్ప ఇంజినీర్​ మోక్షగుండం విశ్వేశ్వరయ్య (Mokshagundam Visvesvaraya) జన్మదినాన్ని ఇంజినీర్స్​డేగా జరుపుకుంటున్నామన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత గొప్ప ఇంజినీర్లుగా తయారై దేశాన్ని నిర్మించాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఛైర్మన్​ చెన్న రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Telangana Public Governance Day | తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా సెప్టెంబరు 17.. సర్కారు ఉత్తర్వులు జారీ

    అక్షరటుడే, హైదరాబాద్: Telangana Public Governance Day | తెలంగాణ విమోచన దినోత్సవంగా ఓ పార్టీ.. తెలంగాణ విలీన...

    fee reimbursement | ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం చర్చలు సఫలం.. బంద్‌ను విరమించుకున్న ప్రైవేట్‌ కాలేజీలు

    అక్షరటుడే, హైదరాబాద్: fee reimbursement | ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వంతో ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యాలు private college management...

    KTR defamation case | KTR పరువు నష్టం కేసుపై బండి సంజయ్ రియాక్షన్.. ఆయన సంగతేమిటో త్వరలో బయటపెడతా!

    అక్షరటుడే, హైదరాబాద్: KTR defamation case కేంద్ర మంత్రి బండి సంజయ్​పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ BRS...