More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | రోడ్డు భద్రతా ప్రమాణాలు పెంచుకోవాలి

    Nizamabad City | రోడ్డు భద్రతా ప్రమాణాలు పెంచుకోవాలి

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad City | రోడ్డు భద్రతా (road safety) ప్రమాణాలను పెంచుకోవడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించుకునే అవకాశం ఉంటుందని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. నగరంలోని సీపీ కార్యాలయంలోని కమాండ్​ కంట్రోల్​ సెంటర్​లో సోమవారం సేవ్​ లైఫ్​ ఫౌండేషన్ (Save Life Foundation)​, మెర్సిడెస్​ బెంజ్​ ఇండియా (Mercedes Benz India) ఆధ్వర్యంలో పోలీసులు శాస్త్రీయ రోడ్డు భద్రత విధానాలపై వన్​డే వర్క్​షాప్​ నిర్వహించారు.

    ఈ కార్యక్రమానికి ముఖ్య​అతిథిగా హాజరైన సీపీ మాట్లాడుతూ.. అత్యాధునిక సాధనాలు, పద్ధతుల ద్వారా రోడ్డు భధ్రతను పెంచవచ్చన్నారు. నిజామాబాద్‌ను రోడ్డు భద్రతకు ఒక నమూనాగా మార్చడానికి కృషి చేస్తామని చెప్పారు.

    More like this

    Karnataka CM | అగ్గి రాజేసిన కర్ణాటక సీఎం.. మత మార్పిళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు

    అక్షర టుడే, వెబ్‌డెస్క్: Karnataka CM | వివాదాస్పద వ్యాఖ్యలతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Karnataka CM Siddaramaiah)...

    Engineers’ Day | లయన్స్​ క్లబ్​ ఆఫ్​ ఇందూర్​ ఆధ్వర్యంలో ఇంజినీర్లకు సన్మానం

    అక్షరటుడే, ఇందూరు: Engineers' Day | నగరంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ (Lions Club of Indur)...

    Railway Passengers | రైల్వే ప్రయాణికులకు అలెర్ట్​.. టికెట్​ బుకింగ్​కు ఆధార్ అథెంటికేషన్‌ తప్పనిసరి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Passengers | రైల్వే బోర్డు (Railway Board) కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల...