More
    Homeజిల్లాలుకామారెడ్డిBanswada | ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినికి ఉత్తమ ర్యాంకు

    Banswada | ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినికి ఉత్తమ ర్యాంకు

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీజెడ్​సీ పూర్తి చేసిన విద్యార్థిని నిఖిత ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్​లో (CPGET) రాష్ట్రస్థాయి 7వ ర్యాంక్​ను దక్కించుకుంది.

    వృక్షశాస్త్రం (బోటనీ) విభాగంలో (Botany department) విద్యార్థిని ఈ ఘనతను సాధించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కొర్రి అశోక్, వృక్షశాస్త్ర విభాగాధిపతి రఘునాథ్, అధ్యాపకులు రమేష్, సచిన్ తదితరులు నిఖితను అభినందించారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. నిఖిత సాధించిన ర్యాంక్ కళాశాలకు గర్వకారణమన్నారు. విద్యార్థులు ఆమెను స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని పోటీపరీక్షల్లో విజయాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్, అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటేశం, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

    More like this

    Special Intensive Revision | స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ పక్కాగా చేపట్టాలి

    అక్షరటుడే, ఇందూరు: Special Intensive Revision | రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పకడ్బందీగా...

    Telangana University | తక్షణమే ఫీజ్​ రీయింబర్స్​మెంట్​, స్కాలర్​షిప్​లు అందజేయాలి

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | పెండింగ్​లో ఉన్న రీయింబర్స్​మెంట్​, స్కాలర్​షిప్​లను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ తెలంగాణ...

    Minister Seethakka | గిరిజనుల ఆచారాల మేరకు గుడి నిర్మాణం.. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్న మంత్రి సీతక్క

    అక్షర టుడే, వెబ్‌డెస్క్: Minister Seethakka | సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల ఆచారాలు దెబ్బ తినకుండా మేడారంలోని...