More
    Homeజిల్లాలునిజామాబాద్​Anganwadi Teachers | పీసీసీ అధ్యక్షుడి ఇంటిని ముట్టడించిన అంగన్​వాడీలు

    Anganwadi Teachers | పీసీసీ అధ్యక్షుడి ఇంటిని ముట్టడించిన అంగన్​వాడీలు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Anganwadi Teachers | అంగన్​వాడీలకు కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ నాయకులు (CITU leaders) రమేష్ బాబు, నూర్జహాన్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (PCC president Mahesh Kumar Goud) ఇంటిని సోమవారం అంగన్​వాడీ యూనియన్ నాయకులు ముట్టడించారు.

    ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రభుత్వానికి ఎన్నోసార్లు తమ సమస్యలను వివరించామని, అయినా స్పందించడం లేదన్నారు. అంగన్​వాడీలను (Anganwadi workers) రెగ్యులరైజేషన్ చేయాలని, ప్రీ ప్రైమరీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రూ. 26వేల వేతనం ఇవ్వాలన్నారు. ప్రధానంగా ఎఫ్​ఆర్ఎస్ రద్దు చేయాలన్నారు. అనంతరం ఎన్టీఆర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించడంతో పోలీసులు అంగన్​వాడీలను అరెస్టు చేశారు. కార్యక్రమంలో అంగన్​వాడీ యూనియన్ నాయకులు స్వర్ణ, చంద్రకళ, సందీపని, సుజాత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

    More like this

    PM Modi | చోరబాటుదారులందరినీ తరిమి కొడతాం.. కాంగ్రెస్, ఆర్జేడీపై ప్రధాని మోదీ నిప్పులు..

    అక్షర టుడే, వెబ్‌డెస్క్: PM Modi | రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime...

    Gutta Jwala | 4 నెలల్లో 30లీట‌ర్ల త‌ల్లి పాల దానం.. అంద‌రి హృదయాలను గెలుచుకున్న గుత్తా జ్వాల..

    అక్షర టుడే, వెబ్‌డెస్క్: Gutta Jwala | పెళ్లి తర్వాత ప్రతి మహిళ తల్లి కావాలని కలలు కంటుంది....

    CP Sai Chaitanya | పోలీసు నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి: సీపీ సాయిచైతన్య

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రతిఒక్కరూ పోలీసులు సూచించిన...