More
    Homeజిల్లాలునిజామాబాద్​Pension Scheme | పింఛన్లు పెంచాలని ఆందోళన

    Pension Scheme | పింఛన్లు పెంచాలని ఆందోళన

    Published on

    అక్షరటుడే, బోధన్ : Pension Scheme | ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్​ ప్రభుత్వం పింఛన్లను పెంచి ఇవ్వాలని ఎమ్మార్పీఎస్​, వీహెచ్​పీఎస్​ నాయకులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు బోధన్​ తహశీల్దార్​ కార్యాలయం (Tahsildar Office) ఎదుట సోమవారం ధర్నాకు దిగారు.

    ఈ సందర్భంగా వీహెచ్​పీఎస్​ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి మాట్లాడుతూ.. కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Government) ఎన్నికల ప్రచారంలో భాగంగా పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చిందన్నారు. రెండేళ్లు గడుస్తున్నా హామీని అమలు చేయట్లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా పింఛన్లను పెంచి.. మంజూరు చేయాలని వారు డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీస్​ జిల్లా కార్యదర్శి భూమయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Bheemgal | భీమ్‌గల్‌లో బీజేపీ కార్యశాల

    అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal | పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం కార్యశాల నిర్వహించారు. మండలాధ్యక్షుడు ఆరే రవీందర్‌ అధ్యక్షతన...

    Prajavani | స్థానికేతరులకు కల్లు డిపోలో సభ్యత్వం

    అక్షరటుడే, ఇందూరు : Prajavani | నిజామాబాద్ మూడో కల్లు డిపో(Kallu Depot)లో అర్హులైన కార్మికులకు అవకాశం కల్పించకుండా.....

    Mokshagundam Visvesvaraya | విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలి: సీపీ సాయిచైతన్య

    అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: Mokshagundam Visvesvaraya | నేటితరం విద్యార్థులు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకుని ఉత్తమ ఇంజినీర్లుగా...