More
    Homeజిల్లాలునిజామాబాద్​Sriram Sagar Project | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుపై పర్యాటకుల సందడి

    Sriram Sagar Project | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుపై పర్యాటకుల సందడి

    Published on

    అక్షరటుడే, మెండోరా : Sriram Sagar Project | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు (Sriram Sagar Project) వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. వర్షాకాలం కారణంగా ప్రాజెక్టులో నీటిమట్టం పెరగడంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు. దీంతో తిలకించేందుకు పర్యాటకులు(Tourists) తరలివచ్చారు.

    Sriram Sagar Project | ప్రాజెక్టు చుట్టూ పచ్చదనం..

    ప్రాజెక్టు చుట్టుపక్కల పచ్చదనం, చల్లని గాలులు, నీటి అలల చప్పుళ్లు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. వీకెండ్ కావడంతో మరింత రద్దీ పెరిగింది. స్థానిక వ్యాపారులు, హోటల్ యజమానులు పర్యాటకుల రాకతో ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. గుర్రపు స్వారీ (Horse Riding) చేసి చిన్నారులు సంబరపడ్డారు.

    Sriram Sagar Project | అధికారుల అప్రమత్తత

    అధికారులు పర్యాటకుల భద్రత (Tourist Safety) కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. నీటిమట్టం పెరుగుతున్న దృష్ట్యా గేట్ల దగ్గరకు వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, సిబ్బందిని మోహరించారు.

    More like this

    Manala Mohan Reddy | ఎంపీ అర్వింద్‌ తప్పుడు మాటలతో ప్రజలను మభ్యపెట్టొద్దు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Manala Mohan Reddy | కేంద్రం నుంచి రావాల్సిన యూరియా రాక‌పోవ‌డంతో రైతులు ఇబ్బందులు...

    Fee reimbursement | కాలేజీల బంద్​పై ఉత్కంఠ​.. డిప్యూటీ సీఎంతో భేటీ కానున్న ఫెడరేషన్​ నేతలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fee reimbursement | రాష్ట్రంలోని ఇంజినీరింగ్​, వృత్తి విద్యా కాలేజీల బంద్​పై ఉత్కంఠ నెలకొంది....

    Honey Trap | హానీట్రాప్​లో చిక్కుకున్న యోగా గురువు​.. తర్వాత ఏం జరిగిందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Honey Trap | తక్కువ కాలంలో డబ్బు సంపాదించడానికి కొందరు వక్రమార్గాలు పడుతున్నారు. హనీట్రాప్(Honey...