Kamareddy
Kamareddy | మహిళ హత్య కేసులో యువకుడికి యావజ్జీవ కారాగార శిక్ష

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad City Police | నగరంలో అర్ధరాత్రి వరకు దోశసెంటర్​ (Dosha Center) తెరిచి ఉంచిన ఒకరికి న్యాయస్థానం(Court) జైలుశిక్ష విధించించి. ఒకటో టౌన్​ ఎస్​హెచ్​వో రఘుపతి(One Town SHO Raghupathi) తెలిపిన వివరాల ప్రకారం.. మాలపల్లిలో (Malapalli) అబ్దుల్​ ఆసిఫ్​ అర్ధరాత్రి వరకు దోశ సెంటర్​ను తెరిచి ఉంచడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని సెకండ్​ క్లాస్​ మెజిస్ట్రేట్ (Second Class Magistrate)​ ఎదుట హాజరు పర్చారు. విచారణ జరిపిన న్యాయమూర్తి ఒకరోజు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని ఎస్​హెచ్​వో తెలిపారు.