More
    Homeజిల్లాలునిజామాబాద్​Padmashali Sangham | రసవత్తరంగా పద్మశాలి వసతిగృహం ఎన్నికలు

    Padmashali Sangham | రసవత్తరంగా పద్మశాలి వసతిగృహం ఎన్నికలు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Padmashali Sangham | నగరంలోని పద్మశాలి విద్యార్థి వసతిగృహం ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. నగరంలోని పద్మశాలి హైస్కూల్(Padmasali High School)​లో ఆదివారం ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభమైంది.

    ఈ ఎన్నికల్లో శంఖం గుర్తు నుంచి అధ్యక్షుడిగా ఎస్సార్ సత్యపాల్, సూర్యుడు గుర్తు నుంచి దికొండ యాదగిరి, ఏనుగు గుర్తు నుంచి కొండి రమేష్​లు బరిలో నిలిచారు.ప్రధాన కార్యదర్శి అభ్యర్థులుగా శంఖం గుర్తు నుంచి క్యాతం జగన్మోహన్ సూర్యుడు గుర్తు నుంచి వెంకట నర్సయ్య, ఏనుగు గుర్తు నుంచి భీమర్తి రవిలు ఎన్నికల బరిలో నిలిచారు.పద్మశాలి వసతి గృహానికి(Padmasali Student Hostel) మొత్తం 894 సభ్యులు సభ్యత్వం తీసుకున్నారు. ఇందులో మధ్యాహ్నం రెండు గంటల వరకు 75 శాతం పోలింగ్(Polling) నమోదైంది. ఇందులో రెండు ఓట్లు ఛాలెంజ్ ఓట్లు నమోదు అయినట్లు ఎన్నికల అధికారి యాదగిరి(Election Officer Yadagiri) పేర్కొన్నారు.

    More like this

    Manala Mohan Reddy | ఖబడ్దార్ అర్వింద్‌.. తప్పుడు మాటలతో ప్రజలను మభ్యపెట్టొద్దు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Manala Mohan Reddy | కేంద్రం నుంచి రావాల్సిన యూరియా రాక‌పోవ‌డంతో రైతులు ఇబ్బందులు...

    Fee reimbursement | కాలేజీల బంద్​పై ఉత్కంఠ​.. డిప్యూటీ సీఎంతో భేటీ కానున్న ఫెడరేషన్​ నేతలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fee reimbursement | రాష్ట్రంలోని ఇంజినీరింగ్​, వృత్తి విద్యా కాలేజీల బంద్​పై ఉత్కంఠ నెలకొంది....

    Honey Trap | హానీట్రాప్​లో చిక్కుకున్న యోగా గురువు​.. తర్వాత ఏం జరిగిందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Honey Trap | తక్కువ కాలంలో డబ్బు సంపాదించడానికి కొందరు వక్రమార్గాలు పడుతున్నారు. హనీట్రాప్(Honey...