More
    Homeజిల్లాలునిజామాబాద్​Indalwai | రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

    Indalwai | రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

    Published on

    అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai | రైలుకింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిర్నాపల్లి–ఇందల్వాయి రైల్వేస్టేషన్ల మధ్య ఆదివారం చోటు చేసుకుంది.

    రైల్వే ఎస్సై సాయిరెడ్డి (Railway SI Sai Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. గన్నారం (Gannram) గ్రామానికి చెందిన ఎడ్లరవి (45) సిర్నాపల్లి(Sirnapally)–ఇందల్వాయి రైల్వేస్టేషన్​ల మధ్య రైతుల కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యక్తిగత కారణాలతో ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మృతుడికి భార్యా ఇద్దరు కుమారులు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    More like this

    Sriram Sagar Project | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పర్యాటకుల సందడి

    అక్షరటుడే, మెండోరా : Sriram Sagar Project | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు(Sriram Sagar Project) వద్ద పర్యాటకుల...

    Eagle Team | ఈగల్​ టీమ్​ దూకుడు.. రాష్ట్రవ్యాప్తంగా దాడులు.. భారీగా గంజాయి​ స్వాధీనం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Eagle Team | డ్రగ్స్​ దందా నిర్మూలనే లక్ష్యంగా ఈగల్​ టీమ్​ చర్యలు చేపడుతోంది....

    GST Reforms | జీఎస్టీ రిఫార్మ్స్‌ ఎఫెక్ట్‌..! ఏ టూవీలర్‌ రేటు ఎంత తగ్గిందంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST Reforms | కేంద్ర ప్రభుత్వం(Central Government) ఇటీవల తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలతో వాహనాల...