- Advertisement -
HomeUncategorizedBrazil | ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ మృతి

Brazil | ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ మృతి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Brazil |  ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ అయిన కనబారో లుకాస్ (116) మృతి చెందారు. ఆమె గిన్నిస్ వరల్డ్ రికార్డ్​లో ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళగా నిలిచింది. కాగా.. బ్రెజిల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. 1908 జూన్ 8న రియో గ్రాండేడోసుల్‌లో జన్మించిన లుకాస్..​ 117వ పుట్టినరోజుకు నెల రోజుల ముందు మే 1న చనిపోయారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News