More
    Homeజిల్లాలునిజామాబాద్​Bigala Ganesh Gupta | కిరణ్​కుమార్​ గౌడ్​కు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బిగాల

    Bigala Ganesh Gupta | కిరణ్​కుమార్​ గౌడ్​కు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బిగాల

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Bigala Ganesh Gupta | ప్రముఖ న్యాయవాది కిరణ్​కుమార్​ గౌడ్​ శుక్రవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. బీఆర్​ఎస్ పార్టీ (BRS Party) న్యాయ సలహాదారుడిగాను ఆయన సేవలందించారు.

    ఈ మేరకు అర్బన్​ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్​ గుప్తా (former Urban MLA Bigala Ganesh Gupta) శనివారం కిరణ్​కుమార్​ గౌడ్​ ఇంటికి వెళ్లారు. ఆయన పార్ధీవదేహానికి నివాళులు అర్పించారు. కిరణ్​కుమార్​ గౌడ్​ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కిరణ్​ కుమార్​ గౌడ్​ కుటుంబానికి అండగా ఉంటానని హామీనిచ్చారు. ఆయన వెంట బీఆర్​ఎస్​ నాయకులు సత్యప్రకాశ్​, సుజిత్​ సింగ్​, సిర్పరాజు, ఠాకూర్​, చింతకాయల రాజు తదితరులున్నారు.

    More like this

    Kakatiya University | కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kakatiya University : కాకతీయ యూనివర్సిటీ.. విద్యార్థుల ఘర్షణలకు అడ్డగా మారింది. తరచూ గొడవలు చెలరేగుతున్నాయి....

    Bihar election trains | తెలంగాణ మీదుగా బీహార్ ఎన్నికల రైళ్లు.. అవేమిటంటే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Bihar election trains | బీహార్​కు నూతన రైళ్లు, పొడిగింపుల పండుగ కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో...

    Mahavatar Narasimha | మహావతార్ నరసింహ అభిమానులకు సర్ ప్రైజ్.. డెలిటెడ్ సీన్ యాడ్ విడుదల చేసిన మేకర్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mahavatar Narasimha | తొలి యానిమేటెడ్ పౌరాణిక ఇతిహాస చిత్రం 'మహావతార్ నరసింహ' (Mahavatar...