ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిTelangana Tirumala | తెలంగాణ తిరుమలలో ఎమ్మెల్యే పోచారం పూజలు

    Telangana Tirumala | తెలంగాణ తిరుమలలో ఎమ్మెల్యే పోచారం పూజలు

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Telangana Tirumala | బీర్కూర్ మండలం తిమ్మాపూర్ తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని (Tirumala Tirupati Devasthanam) ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

    ఈ సందర్భంగా బోధన్ మండలం (Bodhan Mandal) ఆచన్‌పల్లికి చెందిన కామేపల్లి ప్రశాంత్, ప్రవళిక దంపతులు ఆలయానికి రూ.1,11,111 విరాళాన్ని ఆలయ ధర్మకర్త పోచారం శ్రీనివాస్​రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి (Pocharam Bhaskar Reddy), శంభురెడ్డి, బీర్కూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీమతి దుర్గం శ్యామల, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Balkonda Mandal | బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ

    అక్షర టుడే, బాల్కొండ: Balkonda Mandal | మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని డీఎంహెచ్ఓ రాజశ్రీ (DMHO Rajshri)...

    KTR | దమ్ముంటే ఆ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు.. సీఎం రేవంత్​కు కేటీఆర్​ సవాల్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) పాలనపై మాజీ మంత్రి, బీఆర్​ఎస్​...

    Lingampet | విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

    అక్షరటుడే, లింగంపేట: Lingampet | సెప్టెంబర్ 17న విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని మండల బీజేపీ (Lingampet BJP)...