ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBanswada | నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించాలి

    Banswada | నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించాలి

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ : Banswada | బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao), జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షట్కార్‌(MP Suresh Kumar Shatkar)ను శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు.

    ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, రైతు సమస్యలు, పలు స్థానిక అంశాలపై చర్చించినట్లు తెలిపారు. తమ నియోజకవర్గ సమస్యల పరిష్కార కోసం కృషి చేయాలని నాయకులు కోరారు. ఇటీవల వరదల కారణంగా నష్టపోయిన పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, మంత్రి గణేష్, కొత్తకొండ భాస్కర్, అంబర్ సింగ్, నందు పటేల్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Balkonda Mandal | బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ

    అక్షర టుడే, బాల్కొండ: Balkonda Mandal | మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని డీఎంహెచ్ఓ రాజశ్రీ (DMHO Rajshri)...

    KTR | దమ్ముంటే ఆ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు.. సీఎం రేవంత్​కు కేటీఆర్​ సవాల్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) పాలనపై మాజీ మంత్రి, బీఆర్​ఎస్​...

    Lingampet | విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

    అక్షరటుడే, లింగంపేట: Lingampet | సెప్టెంబర్ 17న విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని మండల బీజేపీ (Lingampet BJP)...