ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Heroine Aishwarya Rajesh | అలరించిన హీరోయిన్​ ఐశ్వర్య

    Heroine Aishwarya Rajesh | అలరించిన హీరోయిన్​ ఐశ్వర్య

    Published on

    అక్షరటుడే, ఇందూరు : Heroine Aishwarya Rajesh | “హలో నిజామాబాద్​ పీపుల్​​.. ఎలా ఉన్నారు”.. అంటూ సంక్రాంతి సినిమా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇందూరులో సందడి చేశారు.

    హైదరాబాద్ రోడ్​లోని గోయస్ సిల్వర్ జువెలరీ(Goyas Silver Jewellery) షోరూం ప్రారంభోత్సవానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డితో కలిసి హాజరయ్యారు. అభిమానుల కోరిక మేరకు నృత్యం చేసి ఆకట్టుకున్నారు. దేశంలోనే లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ షో రూమ్ గోయాజ్​ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రధాన నగరాలతో నిజామాబాద్(Nizamabad) పోటీ పడుతోందని నటి ఐశ్వర్య పేర్కొన్నారు.

    More like this

    KTR | దమ్ముంటే ఆ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు.. సీఎం రేవంత్​కు కేటీఆర్​ సవాల్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) పాలనపై మాజీ మంత్రి, బీఆర్​ఎస్​...

    Lingampet | విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

    అక్షరటుడే, లింగంపేట: Lingampet | సెప్టెంబర్ 17న విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని మండల బీజేపీ (Lingampet BJP)...

    Hydraa | రూ.500 కోట్ల విలువైన భూమి కబ్జా.. షాకిచ్చిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని ప్రభుత్వ భూముల రక్షణ విషయంలో హైడ్రా దూకుడుగా...