ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | అదుపు తప్పి డ్రెయినేజీలోకి దూసుకెళ్లిన కారు

    Nizamabad City | అదుపు తప్పి డ్రెయినేజీలోకి దూసుకెళ్లిన కారు

    Published on

    అక్షరటుడే, డిచ్​పల్లి : Nizamabad City | ఓ కారు అదుపు తప్పి డ్రెయినేజీలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన నగర శివారులోని మాధవ నగర్ సాయిబాబా ఆలయం (Sai Baba Temple) వద్ద చోటు చేసుకుంది.

    సాయిబాబా ఆలయం వద్ద ఆర్వోబీ పనులు (ROB work) జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో రోడ్డు గుంతలమయంగా మారింది. ఈ క్రమంలో శనివారం ఉదయం ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న డ్రెయినేజీలో పడిపోయింది. ఎయిర్​ బ్యాగ్స్​ ఓపెన్​ కావడంతో కారులోని వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు.

    కాగా.. ఆర్వోబీ వద్ద రోడ్డు అధ్వానంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షానికి రోడ్డు బురదమయంగా మారి పలువురు ద్విచక్ర వాహనదారులు సైతం జారి పడుతున్నారు.

    More like this

    Lok Adalat | రాజీమార్గ‌మే రాజ‌మార్గం.. న్యాయమూర్తి సుష్మ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Lok Adalat | క‌క్షిదారుల‌కు రాజీమార్గ‌మే రాజ‌మార్గమని ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు  న్యాయమూర్తి సుష్మ(Judge...

    Kamareddy SP | ఆటోల చోరీ కేసులో అంతర్​ జిల్లా దొంగల అరెస్ట్

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | ఆటోల చోరీకి పాల్పడిన కేసులో ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్...

    Lingampet Mandal | ఫీడర్ ఛానల్​కు నీటి మళ్లింపు.. రైతుల పంటలు కాపాడేందుకు చర్యలు

    అక్షరటుడే, లింగంపేట: Lingampet Mandal | లింగంపేట మండలం లింగంపల్లి కుర్దు గ్రామ శివారులోని మల్లారం చెరువు కింద...