అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy MLA | ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) యూత్ ఫోర్స్ ఎల్లారెడ్డి మండల అధ్యక్షుడిగా రుద్రారం గ్రామానికి చెందిన భాగేష్ (Youth Force President Bhagesh) ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే మదన్మోహన్ రావు, జిల్లా అధ్యక్షుడు సంతోష్ నాయక్ ఆధ్వర్యంలో నియమించారు.
తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఎల్లారెడ్డి మండల నాయకులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, నియోజకవర్గ అధ్యక్షులు పాల్గొన్నారు.