ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | న్యాయవాది కిరణ్​కుమార్​ గౌడ్​ మృతి

    Nizamabad City | న్యాయవాది కిరణ్​కుమార్​ గౌడ్​ మృతి

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad City | తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఉద్యమకారుడు, ప్రముఖ న్యాయవాది (Lawyer) పెద్దగాని కిరణ్​కుమార్​ గౌడ్ (57)​ (Peddagani Kiran Kumar Goud) శుక్రవారం గుండెపోటుతో మృతిచెందారు.

    ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్​ గుప్తా (Former MLA Bigala Ganesh Gupta) ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. నిజామాబాద్​ బీఆర్​ఎస్ (BRS) ముఖ్య సలహాదారుడిగా ఆయన పార్టీకి ఎంతో సేవ చేశారని బిగాల పేర్కొన్నారు. కిరణ్​కుమార్​ గౌడ్​ ఆత్మకు శాంతి చేకూరాలని.. వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన కోరారు.

    More like this

    stone quarry explosion | రాతి క్వారీలో ఘోరం.. భారీ పేలుడు.. ఆరుగురు కార్మికుల దుర్మరణం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: stone quarry explosion : పశ్చిమ బెంగాల్‌ West Bengal లో ఘోర ప్రమాదం సంభవించింది....

    Karnataka Fatal accident | కర్ణాటకలో ఘోర ప్రమాదం.. భక్తులపైకి దూసుకెళ్లిన కంటైనర్.. ఎనిమిది మంది దుర్మరణం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Karnataka Fatal accident : కర్ణాటక Karnataka లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ...

    He married hijra | హిజ్రాను ప్రేమించాడు.. పెళ్లి కూడా చేసుకున్నాడు.. ఎక్కడంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: He married hijra | ఆ యువకుడు సాధారణ ఉద్యోగి.. తన తోటి ఉద్యోగుల్లో ఒకరు...