ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిLingampet | వరద ముంపునకు గురైన పొలాల్లో ఇసుక తొలగింపు

    Lingampet | వరద ముంపునకు గురైన పొలాల్లో ఇసుక తొలగింపు

    Published on

    అక్షరటుడే, లింగంపేట: Lingampet | కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు (Heavy Rains) రైతుల పొలాల్లో ఇసుకమేటలు వేశాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల సీఎం రేవంత్​ రెడ్డి (CM Revanth Reddy) సైతం ఈ పొలాలను పరిశీలించారు.

    దీంతో శుక్రవారం స్పందించిన డీఆర్డీవో సురేందర్ మాట్లాడుతూ.. భారీవర్షాలకు రైతుల పొలాల్లో ఉన్న ఇసుకమేటలను ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలతో తొలగింపజేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో నరేశ్​, ఎంపీవో, ఏపీవో, టీఏ, ఎఫ్​ఏ ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

    More like this

    Devi Navarathrulu | శరన్నవరాత్రులు.. ఈసారి 11 రోజులు.. ఎందుకంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Devi Navarathrulu | సనాతన ధర్మాన్ని అనుసరించేవారు దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. ప్రధానంగా...

    September 13 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 13 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 13,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    stone quarry explosion | రాతి క్వారీలో ఘోరం.. భారీ పేలుడు.. ఆరుగురు కార్మికుల దుర్మరణం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: stone quarry explosion : పశ్చిమ బెంగాల్‌ West Bengal లో ఘోర ప్రమాదం సంభవించింది....