ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBlood Bonation Camp | 14న ఎల్లారెడ్డిలో మెగా రక్తదాన శిబిరం

    Blood Bonation Camp | 14న ఎల్లారెడ్డిలో మెగా రక్తదాన శిబిరం

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Blood Bonation Camp | తలసేమియా వ్యాధితో (Thalassemia disease) బాధపడుతున్న చిన్నారుల కోసం ఈనెల 14న పట్టణంలో మెగా రక్తదాన శిబిరం (mega blood donation camp) నిర్వహిస్తున్నట్లు మైనారిటీ కమిటీ ప్రతినిధి షేక్​ గయాజ్​ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక మైనారిటీ ఫంక్షన్​ హాల్​లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

    తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులకు ప్రతి 15 రోజుల కొకసారి రక్తం అవసరం ఉంటుందన్నారు. ఈ వ్యాధి గల చిన్నారులు రాష్ట్రంలో 10వేల మందికి పైగా ఉన్నారని.. ఉమ్మడి జిల్లాలో 250మందికి పైగా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

    ఈ చిన్నారులను కాపాడుకునేందుకు ప్రతిఒక్కరూ ముందుకువచ్చి స్వచ్ఛందంగా రక్తదానం (blood donation) చేయాలని ఆయన కోరారు. రక్తదానం చేయాలనుకునేవారు 9440288473, 9989861432, 9440563755, 9951800737, 9441071251 నంబర్లను సంప్రదించాలని కోరారు.

    More like this

    Godavari Pushkaralu | గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా నిర్వహించాలి : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Godavari Pushkaralu | గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు...

    National Lok Adalat | రేపు జాతీయ లోక్ అదాలత్

    అక్షరటుడే, కామారెడ్డి: National Lok Adalat | పెండింగ్​లో ఉన్న కేసుల సత్వర పరిష్కారం కోసం శనివారం జిల్లాలోని...

    Lingampet | వరద ముంపునకు గురైన పొలాల్లో ఇసుక తొలగింపు

    అక్షరటుడే, లింగంపేట: Lingampet | ఇటీవల కురిసిన భారీ వర్షాలకు (Heavy Rains) రైతుల పొలాల్లో ఇసుకమేటలు వేశాయి....