అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Dichpalli | సీనియర్ జర్నలిస్ట్ నారాయణ మృతి చెందారు. ఆంధ్రజ్యోతి డిచ్పల్లి రిపోర్టర్‌గా పని చేస్తున్న ఆయన గురువారం ఉదయం మిట్టాపల్లిలో గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జిల్లాలోని జర్నలిస్ట్‌లు ఆయన మృతికి సంతాపం తెలిపారు.
