ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Intermediate Education | విద్యార్థులకు తోడుగా నిలవడం అభినందనీయం

    Intermediate Education | విద్యార్థులకు తోడుగా నిలవడం అభినందనీయం

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Intermediate Education | స్టడీ మెటీరియల్ ఉచితంగా అందిస్తూ విద్యార్థులకు తోడుగా నిలవడం అభినందనీయమని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ (DIEO Ravi kumar) అన్నారు.

    నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల (Government Girls Junior College) హిస్టరీ అధ్యాపకులు, జిల్లా అకడమిక్ మానిటరింగ్ సెల్ అధికారి నర్సయ్య సొంత డబ్బులతో హెచ్ఈసీ స్టడీ మెటీరియల్ (Study material), నోట్ బుక్కలను బుధవారం అందజేశారు.

    ఈ సందర్భంగా డీఐఈవో మాట్లాడుతూ.. విద్యార్థులు ఉచిత మెటీరియల్​ను వినియోగించుకొని ఉత్తమంగా రాణించాలని సూచించారు.  అనంతరం మెటీరియల్ అందజేసిన నర్సయ్యను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ బుద్దిరాజ్, అధ్యాపకులు పాల్గొన్నారు.

    More like this

    Ramareddy mandal | యూరియా కోసం రైతుల బారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Ramareddy mandal | రామారెడ్డి మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం (society office) వద్ద యూరియా...

    Ex Mla Jajala Surendar | రైతులను ఆదుకోకుంటే బీసీ సభను అడ్డుకుంటాం

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Ex Mla Jajala Surendar | ఇటీవలి భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని...

    Chakali Ailamma | పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ సేవలు మరువలేం..

    అక్షరటుడే, ఇందూరు: Chakali Ailamma | నగరంలోని బోర్గాం(పి) చౌరస్తా వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం...