ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | బోర్గాం చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

    Nizamabad City | బోర్గాం చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | నగరంలోని బోర్గాం వాగులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. నాలుగో టౌన్ పోలీస్​స్టేషన్ పరిధిలోని బోర్గాం వంతెన (Borgaon  Bridge) పక్కన వాగులో మృతదేహాన్ని బుధవారం స్థానికులు గుర్తించారు.

    అనంతరం నాల్గో టౌన్​ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతుడికి 35 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు ఉండొచ్చని పేర్కొన్నారు. వాగులో పడి మృతి చెందాడా..? లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    More like this

    Ramareddy mandal | యూరియా కోసం రైతుల బారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Ramareddy mandal | రామారెడ్డి మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం (society office) వద్ద యూరియా...

    Ex Mla Jajala Surendar | రైతులను ఆదుకోకుంటే బీసీ సభను అడ్డుకుంటాం

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Ex Mla Jajala Surendar | ఇటీవలి భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని...

    Chakali Ailamma | పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ సేవలు మరువలేం..

    అక్షరటుడే, ఇందూరు: Chakali Ailamma | నగరంలోని బోర్గాం(పి) చౌరస్తా వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం...