ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​7th Bettalion | ఏడో బెటాలియన్​లో ఉచిత హెల్త్ క్యాంప్

    7th Bettalion | ఏడో బెటాలియన్​లో ఉచిత హెల్త్ క్యాంప్

    Published on

    అక్షరటుడే, డిచ్​పల్లి : 7th Bettalion | మండలంలోని తెలంగాణ ప్రత్యేక పోలీస్ ఏడవ బెటాలియన్(7th Bettalion)​లో మంగళవారం హెల్త్​క్యాంప్​ నిర్వహించారు. కమాండెంట్ సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా జనరల్ ఆస్పత్రి, డీఎంహెచ్​వో (DMHO) రాజశ్రీ పర్యవేక్షణలో పీఎం టీబీ ముక్త్ అభియాన్​(PM TB Mukt Abhiyan)లో భాగంగా క్యాంప్​ ఏర్పాటు చేశారు.

    ఈ కార్యక్రమంలో భాగంగా రెండు రోజులు పాటు బెటాలియన్​లో సిబ్బందికి వైద్య పరీక్షలు చేయనున్నారు. ఇందులో పలు రకాల ఆరోగ్య పరీక్షలు, ఛాతి సంబంధిత పరీక్షలు, టీబీ, హెచ్​ఐవీ టెస్ట్​(HIV), హెపటైటిస్​ బీ (Hepatitis B), వీడీఆర్​ఎస్​ (VDRL), హిమోగ్లోబిన్​ (Hemoglobin) పరీక్షలు నిర్హహిస్తున్నామని వైద్య సిబ్బంది తెలిపారు. బెటాలియన్ అధికారులు, సిబ్బంది మరియు కుటుంబసభ్యులు ఈ సేవలను సద్వినియోగం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ శరత్ కుమార్, యూనిట్ మెడికల్ ఆఫీసర్ శ్రీయాన్, అనుపమ, ఆర్​ఐలు, ఆర్​ఎస్సైలు, మెడికల్ సిబ్బంది, సిబ్బంది పాల్గొన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...