ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Basketball Selections | రేపు బాస్కెట్​బాల్ సబ్ జూనియర్​​ క్రీడాకారుల ఎంపికలు

    Basketball Selections | రేపు బాస్కెట్​బాల్ సబ్ జూనియర్​​ క్రీడాకారుల ఎంపికలు

    Published on

    అక్షరటుడే, ఇందూరు : Basketball Selections | జిల్లా బాస్కెట్​బాల్​ అసోసియేషన్(District Basketball Association) ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సబ్ జూనియర్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నారు.

    ఈనెల 10న జిల్లా కేంద్రంలోని డీఎస్​ఏ మైదానం(DSA Ground)లో ఉదయం 11:30కు ఉంటాయని సంఘం  అధ్యక్ష కార్యదర్శులు విజయ్ కుమార్, బొబ్బిలి నరేష్ తెలిపారు.

    ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు 2012 జనవరి 1 తర్వాత జన్మించినవారు అర్హులన్నారు. క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రంతో హాజరుకావాలని కోరారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 12న హైదరాబాద్(Hyderabad)​లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఇతర వివరాలకు ఆర్గనైజింగ్ సెక్రటరీ నిఖిల్ 9160036040ను సంప్రదించాలన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...