ePaper
More
    HomeజాతీయంCM Revanth | నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

    CM Revanth | నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:CM Revanth | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి శుక్రవారం ఢిల్లీ(Delhi) వెళ్లనున్నారు. కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ సమావేశం ఈ రోజు ఢిల్లీలో జరగనుంది. ఆ మీటింగ్​లో పాల్గొనడానికి సీఎం(CM) వెళ్తున్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపడుతామని ఇటీవల ప్రధాని(Prime Minister) ప్రకటించిన విషయం తెలిసిందే. సీడబ్ల్యూసీ(CWC) మీటింగ్​లో కులగణన(Caste Census)తో పాటు పహల్గామ్​ ఉగ్రదాడి(Pahalgam Terror Attack)పై చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం సీఎం రేవంత్​రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలువనున్నట్లు సమాచారం.

    More like this

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోడీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...