ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | నగరంలో రోడ్డు ప్రమాదం .. ఒకరికి తీవ్ర గాయాలు

    Nizamabad City | నగరంలో రోడ్డు ప్రమాదం .. ఒకరికి తీవ్ర గాయాలు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్​: Nizamabad City | నగరంలోని మూడవ టౌన్​ పరిధిలోని అయ్యప్పగుడి (Ayyappa Gudi) వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

    మూడో టౌన్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని రైల్వే కమాన్ (Railway Comman)​ సమీపంలోని అయ్యప్ప గుడి వద్ద ఆర్టీసీ బస్సు బైక్​పై వెళ్తున్న సంతోష్​ అనే వ్యక్తిని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి.

    స్పందించిన పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్​కు సమాచారం అందించారు. అనంతరం అతడిని ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించినట్లుగా తెలిసింది. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...