ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​SriramSagar Project | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్​పై పర్యాటకుల సందడి

    SriramSagar Project | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్​పై పర్యాటకుల సందడి

    Published on

    అక్షరటుడే,మెండోరా: SriramSagar Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (SRSP)పై ఆదివారం పర్యాటకుల సందడి కనిపించింది. హాలిడే కావడంతో ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు ప్రాజెక్టును సందర్శించారు.

    ప్రాజెక్టు ఎగువ నుంచి పరిమితంగా ఇన్​ఫ్లో వస్తుండడంతో మెయిన్​ గేట్లను మూసివేసి.. కేవలం ఎస్కేప్​ గేట్లను మాత్రమే తెరిచారు. దీంతో ప్రాజెక్టు దిగువన ఎస్కేప్​ గేట్ల నుంచి వస్తున్న నీళ్ల వద్ద పర్యాటకులు సందడి చేశారు. సెల్ఫీలు తీసుకున్నారు.

    SriramSagar Project | ప్రాజెక్టుపై గుర్రం స్వారీ

    ఎస్సారెస్పీపై (SRSP) గుర్రపు స్వారీ ప్రత్యేకంగా నిలుస్తోంది. ప్రాజెక్టుపై రాజస్థాన్​కు (Rajasthan) చెందిన కొందరు వ్యక్తులు గుర్రాలను సందర్శకుల కోసం తీసుకొచ్చారు. వాటిపై చిన్నారులను ఎక్కించుకుని ప్రాజెక్టు అందాలను చూపిస్తున్నారు. ఒక్కో రౌండ్​కు రూ.50 తీసుకుంటున్నారు.

    More like this

    Nizamabad City | నగరంలో రోడ్డు ప్రమాదం .. ఒకరికి తీవ్ర గాయాలు

    అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్​: Nizamabad City | నగరంలోని మూడవ టౌన్​ పరిధిలోని అయ్యప్పగుడి (Ayyappa Gudi) వద్ద...

    CM Revanth Reddy | మేడారం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక.. అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | రాష్ట్రంలోనే దేశవ్యాప్తంగా గుర్తింపు గిరిజన ఆధ్యాత్మిక క్షేత్రం మేడారంతో...

    SRSP | ఎస్సారెస్పీకి పెరిగిన ఇన్​ఫ్లో.. ఎనిమిది గేట్ల ఎత్తివేత

    అక్షరటుడే, ఆర్మూర్: SRSP | తెలంగాణ వరప్రదయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి (Sriram Sagar Project) ఎగువ ప్రాంతం...