ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | పౌర్ణమి సందర్భంగా నగరంలో శ్రీప్రభు పల్లకీ సేవ

    Nizamabad City | పౌర్ణమి సందర్భంగా నగరంలో శ్రీప్రభు పల్లకీ సేవ

    Published on

    అక్షరటుడే,ఇందూరు: Nizamabad City | నగరంలోని వినాయక్​నగర్​లోని వినాయక కల్యాణ మండపంలో (Vinayaka Kalyana Mandapam) ఓమౌజయ ఏకోపాసన మహాధర్మం సంస్థ ఆధ్వర్యంలో స్వయంభు సద్గురు పరబ్రహ్మ శ్రీ ప్రభు పల్లకీసేవ నిర్వహించారు.

    భాద్రపద పౌర్ణమిని (Bhadrapada Purnima) పురస్కరించుకుని ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పరబ్రహ్మ హోమం, పురవీధుల్లో చైతన్య శక్తి పీఠం శోభాయాత్ర (Chaitanya Shakti Peetham Shobhayatra) నిర్వహించారు. అలాగే భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు పరమోజీ ఋషి ప్రజ్ఞానంద స్వామిజీ, పరమోజీ త్రిగుణాత్మక సిద్ధ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Best Teacher Awards | జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు వీరే.. రేపు అవార్డుల అందజేత..

    అక్షరటుడే, ఇందూరు : Best Teacher Awards | ఉపాధ్యాయుల దినోత్సవాన్ని (Teachers Day) పురస్కరించుకొని జిల్లాస్థాయి ఉత్తమ...

    Supreme Court | ఆధార్ ను గుర్తింపుగా పరిగణించాల్సిందే.. బీహార్ సర్ ప్రక్రియపై ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Supreme Court | బీహార్ ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Special Intensive...

    Intelligence Bureau Jobs | పదో తరగతి అర్హతతో.. ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో ఉద్యోగాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Intelligence Bureau Jobs | ఇంటెలిజెన్స్‌ బ్యూరో(Intelligence Bureau)లో సెక్యూరిటీ అసిస్టెంట్‌ (మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌)...