ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​PCC Chief | పీసీసీ చీఫ్​ను సన్మానించిన కాంగ్రెస్​ నాయకులు

    PCC Chief | పీసీసీ చీఫ్​ను సన్మానించిన కాంగ్రెస్​ నాయకులు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: PCC Chief | పీసీసీ చీఫ్​గా విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్​ను  (Bomma mahesh Kumar Goud) కాంగ్రెస్​ నాయకులు ఘనంగా సన్మానించారు.

    నగరంలోని (Nizamabad City) ఆర్​అండ్​బీ గెస్ట్​హౌస్​లో ఆదివారం యువజన కాంగ్రెస్ (Youth Congress)​ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు రామర్తి గోపి (Ramarthi Gopi) ఆధ్వర్యంలో నాయకులు పీసీసీ చీఫ్​ను భారీ గజమాలతో సత్కరించారు.

    ఇలాగే ఒక్కో మెట్టు ఎక్కుతూ రాష్ట్ర రాజకీయాల్లో బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్​ మరిన్ని పదవులు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ నాయకులు ప్రీతం, వేణురాజ్​, అవిన్​, రమేశ్​ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    TVS NTORQ 150 లాంచింగ్​.. ఫస్ట్​ హైపర్ స్పోర్ట్ స్కూటర్.. ప్రత్యేకతలు ఇవే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: భారత్​లో అత్యంత వేగవంతమైన, మొట్టమొదటి హైపర్ స్పోర్ట్ స్కూటర్ TVS NTORQ 150 ని టీవీఎస్...

    BJP Yellareddy | నిత్యావసరాలపై జీఎస్టీ తగ్గించడం భేష్​.. బీజేపీ నాయకులు

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : BJP Yellareddy | కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల వస్తువులపై జీఎస్టీని తగ్గించడంపై బీజేపీ...

    GPO | కొత్త జీపీఓలకు కౌన్సెలింగ్

    అక్షరటుడే, ఇందూరు: GPO | రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రామపంచాయతీ అధికారుల (Gram Panchayat Officers) నియామకాలు చేపట్టింది....