ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Vinayaka Laddu | రికార్డు స్థాయి ధర పలికిన శ్రీ గణేశ్​ మండలి లడ్డూ.. ఏకంగా...

    Vinayaka Laddu | రికార్డు స్థాయి ధర పలికిన శ్రీ గణేశ్​ మండలి లడ్డూ.. ఏకంగా రూ. 1.65 లక్షల పైనే..

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Vinayaka Laddu : గణేశ్​ శోభాయత్ర వేడుకగా కొనసాగుతోంది. నిజామాబాద్​ జిల్లాలో వైభవంగా వినాయకుడి శోభాయాత్ర Ganesh Shobhayatra నిర్వహిస్తున్నారు.

    మరోవైపు ఆయా మండపాల్లో లంబోధరుడి లడ్డూ Lambodhar’s Laddu వేలం auction కొనసాగుతోంది. రూ. లక్షలు పెట్టడానికి కూడా భక్తులు వెనుకాడటం లేదు.

    నవరాత్రులు పూజలు అందుకున్న లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడుతున్నారు. వినాయకుడి లడ్డూను దక్కించుకునే మంచి జరుగుతుందనే విశ్వాసం భక్తుల్లో ఉంది.

    Vinayaka Laddu : భలే డిమాండ్​..

    ఈ నేపథ్యంలో వినాయకుడి లడ్డూకు డిమాండ్​ ఉంటోంది. నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోనూ వేడుకలు కొనసాగుతున్నాయి.

    నగరంలోని అంబేడ్కర్​ కాలనీలోని రాధాకృష్ణ థియేటర్​ వద్ద ఉన్న శ్రీ గణేశ్​ మండలి లడ్డూ రికార్డు స్థాయిలో ధర పలికింది.

    శ్రీ గణేశ్​ మండలి లడ్డూను రూ.1,65,001 కు తాటిపల్లి శైలేందర్ కుమారుడు తాటిపల్లి అక్షయ్​ దక్కించుకున్నారు. ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఈ సందర్భంగా మండలి ప్రతినిధులు పూజలు చేశారు.

    More like this

    Indian Hockey Team | ఆసియా క‌ప్‌లో చ‌రిత్ర సృష్టించిన భారత్.. ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియా చిత్తు

    indian hockey team | భారత హాకీ Hockey జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ Asia Cup...

    Kaloji Literary Award | రచయిత్రి నెల్లుట్ల రమాదేవికి వరించిన ప్రజాకవి కాళోజీ సాహితీ పురస్కారం

    అక్షరటుడే, హైదరాబాద్: Kaloji Literary Award | ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు Kaloji Narayana...

    Madhuyaski Goud | కామారెడ్డి ప్రజలను కేసీఆర్ పరామర్శించకపోవడం సరికాదు : మధుయాస్కి గౌడ్

    అక్షరటుడే, కామారెడ్డి : Madhuyaski Goud : కామారెడ్డి నుంచి పోటీ చేసిన కేసీఆర్.. ఇక్కడ వరదలతో ఇబ్బందులు...