ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Private Degree Colleges | పీసీసీ చీఫ్​ను కలిసిన ప్రైవేట్​ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు

    Private Degree Colleges | పీసీసీ చీఫ్​ను కలిసిన ప్రైవేట్​ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Private Degree Colleges | తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) పరిధిలోని ప్రైవేటు కాలేజీల నూతన కార్యవర్గం ఇటీవల ఏర్పాటైంది.

    ఈ సందర్భంగా శనివారం పీసీసీ చీఫ్​ బొమ్మ (PCC Chief Bomma) మహేశ్​ కుమార్​ గౌడ్​ను నూతన కార్యవర్గ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరాల సుధాకర్, కోశాధికారి శ్రీనివాస్ రాజు, ఉపాధ్యక్షులు అరుణ్ రెడ్డి, హకీం తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను ఘనంగా సన్మానించారు.

    అనంతరం పీసీసీ చీఫ్​ మాట్లాడుతూ.. తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. కళాశాలల సమస్యలపై ఎప్పుడైనా తనను కలవొచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉషోదయ సూర్యప్రకాశ్ రెడ్డి, దత్తు, గిరి, అనిల్, దేవారెడ్డి, శంకర్, రాజేశ్వర్, నవీన్, షకీల్, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Lambodharudi laddu | 333 కిలోల లంబోధరుడి లడ్డూ.. రూ. 99 కే దక్కించుకున్న విద్యార్థి

    అక్షరటుడే, హైదరాబాద్: Lambodharudi laddu : గణేశ్​ నిమజ్జన శోభాయత్ర వేడుకగా కొనసాగుతోంది. హైదరాబాద్​లో వైభవంగా వినాయకుడి శోభాయాత్ర...

    Devotee collapses while dancing | వినాయక శోభాయాత్రలో విషాదం.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన భక్తుడు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Devotee collapses while dancing : వివాహాలు, శుభకార్యాలు, ఊరేగింపులు.. వేడుక ఏదైనా DJ సౌండ్...

    Gold Prices | మరింత పైకి ఎగబాకిన బంగారం ధ‌ర‌.. ఉలిక్కిప‌డుతున్న మ‌హిళ‌లు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices : దేశీయంగా బంగారం ధర Gold Prices ఆల్‌టైమ్ గరిష్టానిక చేర‌డంతో మ‌హిళ‌లు...