ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBirkur | కుక్కల బెడదను నివారించాలి.. బీజేపీ నాయకుల విన్నపం

    Birkur | కుక్కల బెడదను నివారించాలి.. బీజేపీ నాయకుల విన్నపం

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Birkur | బీర్కూర్ మండల కేంద్రంలో కుక్కల బెడదను నివారించాలని బీజేపీ నాయకులు(Bjp Birkur) డిమాండ్​ చేశారు. ఈ మేరకు శనివారం తహశీల్దార్ భుజంగరావుకు వారు వినతిపత్రం ఇచ్చారు. పట్టణంలో రోజురోజుకూ వీధికుక్కల (Street Dogs) సంఖ్య పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

    Birkur | పిల్లలు, వృద్ధులపై దాడులు

    ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. చిన్నారులను ఎక్కువగా గాయపరుస్తున్నాయని (Dog Bites) వాటిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన ప్రణాళిక వేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కార్యదర్శి యోగి, ఉపాధ్యక్షుడు వడ్ల బస్వరాజ్, సీనియర్ నాయకులు బీరుగొండ, గజేందర్, జగదీశ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Ganesh Laddu | గణేశ్​ మండపాల వద్ద లడ్డూ వేలంపాటలు.. ఉత్సాహంగా పాల్గొంటున్న భక్తులు

    అక్షరటుడే, ఇందూరు/కామారెడ్డి: Ganesh Laddu | ఉమ్మడిజిల్లాలో వినాయక నిమజ్జనాలు (Vinayaka nimajjanam) భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా...

    Kamareddy | బైబై గణేశా..కామారెడ్డిలో కొనసాగుతున్న గణేశ్​ నిమజ్జనోత్సవం

    అక్షరటుడే, కామారెడ్డి :  Kamareddy | కామారెడ్డి పట్టణంలో గణేష్ శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి 9:30...

    Collector Nizamabad | కలెక్టరేట్​లో పాలనాధికారి ఆకస్మిక తనిఖీలు

    అక్షరటుడే, ఇందూరు : Collector Nizamabad | ఐడీవోసీలోని పలు శాఖలను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay...