- Advertisement -
HomeతెలంగాణHailstorm | హైదరాబాద్​లో వడగళ్లు.. కమ్ముకున్న క్యుములోనింబస్ మేఘాలు​

Hailstorm | హైదరాబాద్​లో వడగళ్లు.. కమ్ముకున్న క్యుములోనింబస్ మేఘాలు​

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Hailstorm : హైదరాబాద్​ లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం దంచికొట్టింది. రాజేంద్రనగర్‌, బండ్లగూడ జాగీర్‌, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, హైదర్‌షాకోట్‌, చాంద్రాయణగుట్ట, షాలిబండ, బార్కస్, సుల్తాన్‌బజార్‌, నాంపల్లి, అబిడ్స్ ప్రాంతాల్లో వాన పడింది. పలుచోట్ల వడగళ్లు పడ్డాయి. వేసవి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు వర్షం పడి ఉపశమనం కలిగించింది. వాతావరణం చల్లబడింది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News