ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Seva Bharathi | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

    Seva Bharathi | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Seva Bharathi | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సేవాభారతి ప్రధాన వక్త వాసు అన్నారు. సేవా భారతీయ ఆధ్వర్యంలో బోర్గాం​లో (Borgam) శుక్రవారం మహిళలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ (Free computer training) కార్యక్రమాన్ని ప్రారంభించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆయా అంశాల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. నిరంతరం దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. సేవాభారతి నిర్వహించే కార్యక్రమాలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

    భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, మాధవస్వారక సమితి అధ్యక్షుడు కృష్ణారెడ్డి, విభాగ్ సేవ ప్రముఖ వేణు, నర్సారెడ్డి, శిక్షకురాలు భవాని తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Gold prices down | కాస్త శాంతించిన బంగారం ధ‌ర‌.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold prices down : భారతీయ సంప్రదాయాల్లో బంగారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. చిన్నపాటి...

    Mirai Review | మిరాయ్ రివ్యూ.. తేజ స‌జ్జా ఖాతాలో మ‌రో హిట్ చేరిందా..?

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Mirai Review హ‌నుమాన్ చిత్రం త‌ర్వాత తేజ స‌జ్జా Teja Sajja ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన...

    Global markets mood | జోరుమీదున్న గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Global markets mood : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) జోరుమీదున్నాయి. అన్ని ప్రధాన మార్కెట్లు లాభాలతో...