ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Bodhan | వినాయక నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి

    Bodhan | వినాయక నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి

    Published on

    అక్షరటుడే, బోధన్: Bodhan | పట్టణంలో వినాయక నిమజ్జనానికి పూర్తి ఏర్పాట్లు చేయాలని అడిషనల్​ కలెక్టర్​ అంకిత్​ (Additional Collector Ankit) పేర్కొన్నారు. పట్టణంలోని శక్కర్​నగర్​, రాకాసీపేట్​లో (Rakasipet) గణేష్​ విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.

    పట్టణ శివారులోని చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను, శక్కర్​నగర్​లోని వినాయకుల బావి వద్ద ఏర్పాట్లపై అధికారులకు సూచనలు అందజేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. అడిషనల్​ కలెక్టర్​ వెంట బోధన్​ సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో (Sub-Collector Vikas Mahato), మున్సిపల్​ అధికారులు పాల్గొన్నారు.

    More like this

    CM Revanth Reddy | విపత్తుల నిర్వహణలో కామారెడ్డి మోడల్​గా నిలవాలి: సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, కామారెడ్డి: CM Revanth Reddy | వరదలకు సంబంధించి అంచనాలను ప్రణాళికాబద్దంగా తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్...

    ACB Trap | ఏసీబీకి చిక్కిన జిల్లా మత్స్యకార అధికారిణి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు మారడం లేదు. పనుల కోసం తమ వద్దకు...

    CM Chandrababu | సుగాలి ప్రీతి కేసు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Chandrababu | సుగాలి ప్రీతి (Sugali preethi) మరణకేసు కీలక మలుపు తిరిగింది. ఈ...