- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిRTC Telangana | ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. ఆ బస్సుల్లో 10 శాతం రాయితీ

RTC Telangana | ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. ఆ బస్సుల్లో 10 శాతం రాయితీ

- Advertisement -

అక్షరటుడే ఇందూరు: RTC Nizamabad | ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి ఆ సంస్థ శుభవార్త చెప్పింది. ఏకంగా పది శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

నిజామాబాద్ నుంచి వరంగల్ nizamabad to warangal వెళ్లే డీలక్స్ బస్సుల (Deluxe Buses) బేసిక్ టికెట్ ఛార్జీపై (Basic ticket fare) 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఆర్ఎం జ్యోత్స్న (RTC RM jyotsna) తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మరింత సౌకర్యవంతంగా ప్రయాణించాలని కోరారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News