ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Arikela Narsareddy | అరికెల నర్సారెడ్డికి ఘనంగా సన్మానం

    Arikela Narsareddy | అరికెల నర్సారెడ్డికి ఘనంగా సన్మానం

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Arikela Narsareddy : నిజామాబాద్ పట్టణ మొటాడి రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు బుధవారం మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డిని ఘనంగా సన్మానించారు.

    Arikela Narsareddy : సమష్టిగా ముందుకు..

    ఈ సందర్భంగా అరికెల నర్సారెడ్డి మాట్లాడారు. సంఘం ప్రతినిధులకు తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న అందర్నీ కలుపుకొని ముందుకు పోవాలని సూచించారు.

    జిల్లా district రెడ్డి బంధువులకు ఎటువంటి సహకారం కావాలన్నా తనవంతు కృషి చేస్తానని తెలిపారు. అందరికీ అండగా ఉంటానని పేర్కొన్నారు.

    ఈ సందర్భంగా అరికెల నర్సారెడ్డికి Motadi Reddy Welfare Association పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు గాదరి సంజీవరెడ్డి, మోతె నవీన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

    ఈ సన్మాన కార్యక్రమంలో కోశాధికారి శ్రీకాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు దామోదర్ రెడ్డి, సంఘ సభ్యులు వినోద్ రెడ్డి, గంగారెడ్డి, సుభాష్ రెడ్డి, శేఖర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Nizamabad City | స్నేహితులతో గాజుల సంబరాలు

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నగరంలో వినాయక ఉత్సవాలు (Ganesh Festival) ఘనంగా జరుగుతున్నాయి. ఆయా మండళ్ల...

    Congress Party | వివాదంలో చిక్కుకున్న కాంగ్రెస్‌.. బీహార్ ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూపే అవ‌కాశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Congress Party | కాంగ్రెస్ పార్టీ కేర‌ళ విభాగం చేసిన ఓ పోస్టు కొత్త...

    BJP Nizamabad | జీఎస్టీపై కేంద్రం నిర్ణయం హర్షణీయం

    అక్షరటుడే, ఇందూరు: BJP Nizamabad | ప్రధాని మోదీ (PM Modi) జీఎస్టీపై (GST) తీసుకున్న నిర్ణయం హర్షణీయమని...