ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Drunk drive | డ్రంకన్ డ్రైవ్ కేసులో నలుగురికి జైలు

    Drunk drive | డ్రంకన్ డ్రైవ్ కేసులో నలుగురికి జైలు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​సిటీ: Drunk drive | మద్యం తాగి వాహనాలు నడిపిన కేసులో నలుగురికి జైలు, మరో 9 మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ (Traffic ACP Mastan Ali) తెలిపారు.

    ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల నగరంలో(Nizmabad City) వాహన తనిఖీల్లో 13 మంది పట్టుబడగా, బుధవారం కౌన్సిలింగ్ అనంతరం వారిని కోర్టులో హాజరు పరిచినట్లు పేర్కొన్నారు. దీంతో విచారించిన న్యాయస్థానం కాలూర్​కు చెందిన ముత్యాల విజయ్, బోధన్​కు చెందిన శేఖర్, ఖానాపూర్​నకు చెందిన మాషణకు రెండు రోజుల జైలు శిక్ష విధించారు. అలాగే మల్లారం గ్రామానికి చెందిన పిట్ల అనిల్ కుమార్​కు మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు వెల్లడించారు. మరో 9 మందికి రూ.13వేల జరిమానా విధించినట్లు చెప్పారు.

    More like this

    Artificial Intelligence | ఏఐని ట్రైన్ చేసి ఉద్యోగం కోల్పోయిన బ్యాంకు ఉద్యోగిని.. ఇప్పుడు ల‌బోదిబోమంటుంది.!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Artificial Intelligence | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం ప్రతీ రంగంలో వేగంగా పెరుగుతోన్న...

    Madras High Court | భర్త కంటే భార్యకు ఎక్కువ ఆదాయం ఉంటే భరణం అవసరం లేదు.. హైకోర్టు సంచలన తీర్పు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Madras High Court | భార్యభర్తల మధ్య విడాకుల కేసుల నేపథ్యంలో భరణం చెల్లింపు...

    H-160 Helicopter | భద్రత, వేగం లక్ష్యంగా చంద్రబాబు నాయుడుకు అత్యాధునిక హెచ్-160 హెలికాప్టర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: H-160 Helicopter | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భద్రత మరియు పర్యటనల...